అనగనగా ఒక అందమైన అంధకారం దాని పేరే శూన్యతీరం. శూన్యతీరం ఒక దట్టమైన చీకటి అరణ్యం అనేక రకాల జీవరాసులకు నివాసం. శూన్యతీరంకు సమీపంలో హిరణ్యవర్ణం అనే నది ప్రవహిస్తుంది. ఆ నదికి ఆనుకొని ఒక మర్రి చెట్టూ , చెట్టు చాటున చిన్న పూరి గుడిసె ఉన్నాయి. ఆకలి బాధలు, కడుపు మంట…