నా పేరు సూర్యతేజ. నేను ఒక అక్షరాల బానిసను. జననమరణాల మధ్య నలుగుతున్న జీవితంలో కవిత్వం ఒక తీరని దాహం,తియ్యని భావం. మనసు చాటున దాగిన మాటలను మీ ముందుకు తీసుకురావటనికి ఒక చిన్న ప్రయత్నం. కదలిక లేని పాత్రలను కదిలించే కథలు రాయడం అంటే నాకు చాలా ఇష్టం.